Pages

Thursday, 23 April 2015

VODAFONE ఫ్రీ 100mb ప్రతి నెల

మీకు తెలుసా??????????????????????????
VODAFONE ప్రతినెల ఫ్ర్రీగ 100mb ఎస్తుందని ..................
 TYPE *121*00# కి డయల్ చెయ్యండి .....100mb ఫ్రీ డెట ని పొందండి .......

Sunday, 15 February 2015

ప్రతి రోజు మీ VODAFONE SIM నుండి 2 గంటలు ఫ్రీగా ఇంటెర్నెట్ వాడటం ఎలా?



మీరు ప్రతీ రోజూ ఇంటెర్నెట్ వాడుతున్నరా?
మీరు ఆ ఇంటెర్నెట్ vodafone sim మీద వాడుతున్నరా?
మీకు తెలుసా, ప్రతీ రొజు మద్యహ్నం 2 నుండి 4 గం // వరకు నెట్ ని ఫ్రీ గా వాడొచ్చు .........ఈ అవకాశం vodafone sim ఉన్నవారికి  మాత్రమె ................................
డయెల్ చెయ్యండి *444*88# .............ఫ్రీ 100mb internet ఫ్రీగా్ ప్రతి రోజు వాడుకొండి ................
కాని కొన్ని sim లకు V2V calls ఆఫర్ వుంటుంది .....దాన్ని మార్చలేము................


Monday, 26 January 2015

ఎందుకు ఇండియలొ నొకియ అమ్మకాలు పడిపొయాయి ?????????

సదారణంగా ఎక్కువగా అంధరు ఇప్పుడు అండ్రొఇడ్ స్మార్ట్ మొబైల్స్ ని వాడుతున్నరు కాని 5 -7 సంవత్సరాల క్రితం ఎక్కువగ నొకియ మొబైల్స్ నె  వాడెవారు ,దీనికి చాలా కారనాలె వున్నయి .
1.అండ్రొఇడ్ మొబైల్స్ వచినతరు్వాత చాల సేల్స్  నొకీయాకంటే ఇవె అమ్ముడయ్యాయి .ఖరిదు నొకీయాకంటే తక్కువ ,స్మార్ట్ మరియు ఫ్రెండ్లి .
2తరువాత విండొస్ వచ్చిన కూడ ఆకర్షించలెకపొయింది. ఇప్పుడు మొబైల్స్ అమ్ముడు పొవాలంటె డబ్బు తక్కువలొ ఉనడాలి కాని ఫిచర్స్ ఎక్కువగ ఉoడాలి నొకియ దాన్ని అనుసరించలెదు .కాని నొకియ ఎప్పటికైనా మల్లి పొతటికొస్థుంది ఎందుకంటె its a brand